ఘనజీవామృతం తయారీకి కావలిసిన పదార్థాలు
GHANAJEEVAMRUTHAM PERPARATION
ఆవు పేడ :100 కిలోలు
ఆవు మూత్రము - 10 లీటర్లు
నల్ల బెల్లం :1 కిలో
శనగపిండి లేదా పప్పు దినుసుల పిండి - 1 కిలో
గుప్పెడు పొలం గట్టు చివరి మట్టి లేదా అడవి మట్టి .
తయారీ విధానం :
అన్ని పదార్థాలని కొద్ది కొద్దిగా ఆవు మూత్రాన్ని చల్లుతూ కలపాలి . ఈ మిశ్రమాన్ని ముద్దలుగాతయారు చేయాలి . ఘన జీవామృతం తయారవుతుంది . మిశ్రమాన్ని నీడలో పలుచగా పరిచి 7 రోజులు ఎండబెట్టాలి . ఎండిన తర్వాత గోనె సంచుల్లో కూడా నిలువ చేయొచ్చు . ఇది ఆరు నెలల వరకు నిలువ ఉంటుంది
20 కిలోల ఘన జీవామృతం 100 కిలోల మాగిన పశువుల ఎరువు కలిపి ఆఖరి దుక్కి లో వేసుకోవాలి . 1-2 నెలల తర్వాత పైవిధంగానే ఘన జీవామృతాన్ని కలిపిన పశువుల ఎరువు సాలీళ్లమధ్యలో వేసుకోవాలి .
GhanaJeevamrutham Preparation In Telugu - 2019 |Modern Farm Tech|
Reviewed by Praveen Gajula
on
July 18, 2019
Rating:
ఎన్ని ఎకరాలకు వాడాలి మీరు చెప్పిన కిలోలని
ReplyDelete