Most Recent

రసాయన వ్యసాయంతో సహజ ప్రక్రియ నాశనం.





రసాయన  వ్యసాయంతో సహజ ప్రక్రియ నాశనం.


                         Image result for chemical farming





రసాయనిక   వ్యసాయం వల్ల మన పంట పొలాల్లో పైన పేర్కొన్న సహజ ప్రక్రియ సర్వనాశనం అవుతుంది . రసాయనిక ఎరువులు ,పురుగుమందులు వాడమని రైతులకు చెప్పడం వల్లే పంట పొలాలు సర్వ నాశనం అవుతున్నాయి . వాతావరణాన్ని మొత్తం కలుషితం చేస్తున్నారు . విశ్వవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను పెంచేస్తున్నారు . విషతుల్యమైన ఆహారాన్ని వినియోగదారులకు అందించడం ద్వారా వారికీ కాన్సర్స్ ,షుగర్ ,టిబి వంటి భయంకరమైన జబ్బులు కలుగజేస్తున్నారు .


మన సమాజం మంచి ఆరోగ్యం కావాలనుకుంటే వెంటనే రసాయన వ్యసాయం నిలిపివేసి సేన్ద్రేయ వ్యసాయం మొదలపెట్టాలి .
రసాయన వ్యసాయంతో సహజ ప్రక్రియ నాశనం. రసాయన  వ్యసాయంతో సహజ ప్రక్రియ నాశనం. Reviewed by Praveen Gajula on July 05, 2019 Rating: 5

No comments:

Flickr Widget

Powered by Blogger.